26.5 C
Hyderabad
Monday, September 14, 2026

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి* 

Must read

📰 Generate e-Paper Clip

*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి* 

ఆగస్టు 13, 2026 | 

మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి భూక్యా మౌనిక (34), ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతి చెందారు.

తల్లి, కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పిల్లిగుండ్లతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.