27.9 C
Hyderabad
Monday, September 14, 2026

ఫ్రీ బస్సులో సీట్ల కోసం లొల్లి..!

Must read

📰 Generate e-Paper Clip

పరిగి–హైదరాబాద్ బస్సులో మహిళల మధ్య ఘర్షణ

సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన కలకలం రేపింది.

ఉచిత ప్రయాణం మంచిదే.. కానీ సరిపడా బస్సులు, సీటింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి, ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.