23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృత

 

Oct 11, 2026, 

 

విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

తెలంగాణ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ పండుగ ఏర్పాట్లలో భాగంగా గ్రామంలో విద్యుత్‌ బల్బులు అమర్చుతుండగా విద్యుత్ షాక్ తగిలి బౌతు కరుణాకర్‌ (20) అనే యువకుడు మృతి చెందాడు. స్తంభం ఎక్కి బల్బులు అమర్చే క్రమంలో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరుణాకర్‌ మృతిపై పలు ఆరోపణలు చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.