వరంగల్ జిల్లా మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైనట్లు సమాచారం.
మృతుడిని తిమ్మాపూర్‌కు చెందిన గౌతమ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న మామునూరు...
ప్రేమ విఫలం.. అమెరికాలో యువకుడి ఆత్మహత్య
అమెరికాలో చదువుకుంటున్న సిద్ధిపేటకు చెందిన సాయిప్రదీప్ (29) అనే యువకుడు, 9 నెలలుగా ప్రేమిస్తున్న యువతి స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 21న టెక్సాస్‌లోని...
వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి
హైదరాబాద్ –మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, నర్సుగా పనిచేస్తున్న జనగామకు చెందిన మానేపల్లి మానస(20) అనే యువతి
మౌలాలి రైల్వే స్టేషన్లో గోల్కొండ...
అమెరికాలో తల్లిని, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి యువకుడు
అమెరికాలోని మాసాచుసెట్స్‌లో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన తల్లి సుధా వెంకటేశన్, సోదరుడు సిద్ధార్థ్ అరవింద్‌లను దారుణంగా...
*మిస్ ఇండియా యూనివర్స్ లో సత్తాచాటిన తెలంగాణ యువతులు...ఇద్దరు రన్నరప్‌లు...!*
తెలంగాణకు చెందిన యువతులు.. ఐర్లాండ్ వేదికగా జరిగిన *‘మిస్ ఇండియా యూనివర్స్ 2026* ’ అందాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఖమ్మం జిల్లా...