23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

*భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కొరడా, ముగ్గురు సస్పెన్షన్…….*

Must read

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లా :

 

**భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ కొరడా, ముగ్గురు సస్పెన్షన్…….

 

**హుజూర్‌నగర్ రెవెన్యూ శాఖలో భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు….*

 

**NSP కాల్వ భూముల రికార్డుల పరిశీలనలో తీవ్ర లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు……*

 

రికార్డులు సక్రమంగా పరిశీలించకుండానే తప్పుడు ధృవీకరణ నివేదిక సమర్పించారనే అభియోగాలు….

 

MRO కవిత, RI కాశీం షరీఫ్, GPO SK. జానీ పాషా లను సస్పెండ్ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్……

 

హుజూర్‌నగర్ (మం) సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలపై ప్రాథమిక విచారణ……

 

RDO నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం……

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.