23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ మలక్‌పేటలో విషాదం..

అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముసారాంబాగ్ శాలివాహననగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందారు.

ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చూపించినట్లు సమాచారం. దీంతో యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.