24.3 C
Hyderabad
Monday, September 14, 2026

నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం

Must read

📰 Generate e-Paper Clip

నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం

వలిగొండ : సెప్టెంబర్ 8( దేశ టైమ్స్)

మండలంలోని నాతాళ్లగూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్ డి డాక్టరేట్ పట్టాను అందజేసింది. మంగళవారం ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ రమణ పర్యవేక్షణలో ఎ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్ రూరల్ డెవలప్ మెంట్ అను అంశంపై పరిశోదనపై డాక్టరేట్ ప్రధానం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కుమార్ , చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన భారత్ బయోటెక్ హైదరాబాద్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.