నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం
నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం వలిగొండ : సెప్టెంబర్ 8( దేశ టైమ్స్) మండలంలోని నాతాళ్లగూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్ డి డాక్టరేట్ పట్టాను అందజేసింది. మంగళవారం ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ రమణ పర్యవేక్షణలో ఎ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్ రూరల్ డెవలప్ మెంట్ అను అంశంపై పరిశోదనపై డాక్టరేట్ ప్రధానం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్...