24.3 C
Hyderabad
Monday, September 14, 2026

మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి పనులపై సీఎం కీలక ఆదేశాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు.

🔹 నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి

🔹 చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టాలి

🔹 చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలి

🔹 వాటర్‌ స్పోర్ట్స్‌కు అనువుగా చెరువును అభివృద్ధి చేయాలి

🔹 చెరువులోని ఐలాండ్లను అభివృద్ధి చేయాలి

🔹 ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నందున పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

మీరాలం చెరువును పర్యాటక, వినోద కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు!

#MeeralamCheruvu #Hyderabad #SuspensionBridge #Telangana #DeshaTimes #BreakingNews

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.