మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి పనులపై సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. 🔹 నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి 🔹 చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టాలి 🔹 చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలి 🔹 వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా చెరువును అభివృద్ధి చేయాలి 🔹 చెరువులోని ఐలాండ్లను అభివృద్ధి చేయాలి 🔹 ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నందున పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు...