హైదరాబాద్: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు.
🔹 నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి
🔹 చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టాలి
🔹 చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలి
🔹 వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా చెరువును అభివృద్ధి చేయాలి
🔹 చెరువులోని ఐలాండ్లను అభివృద్ధి చేయాలి
🔹 ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నందున పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
మీరాలం చెరువును పర్యాటక, వినోద కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు!
#MeeralamCheruvu #Hyderabad #SuspensionBridge #Telangana #DeshaTimes #BreakingNews