మహబూబాబాద్ జిల్లాలో CMR బియ్యం డెలివరీలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 5 మిల్లులపై కేసులు నమోదు కాగా, ‘మిషన్ K-100’లో భాగంగా మరో 3 డిఫాల్ట్ మిల్లులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వ బకాయిలను రికవరీ చేశారు.
📌 ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌పై కూడా కేసు నమోదు
ఖరీఫ్ 2023-24 సీజన్‌కు సంబంధించిన CMR బకాయిలను చెల్లించకపోవడంతో వెంగంపేటకు చెందిన ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
⚠️ ప్రభుత్వ ధాన్యం, CMR బియ్యం డెలివరీ, బకాయిల విషయంలో ఎలాంటి డిఫాల్ట్‌లు, అవకతవకలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.
#Mahabubabad #CMR #RiceMills #MissionK100 #CivilSupplies #Telangana For More Details please visit www.deshatimes.in

