24.3 C
Hyderabad
Monday, September 14, 2026

🚨 మరో అవినీతి అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు..!

Must read

📰 Generate e-Paper Clip

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

📍 మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

🏢 ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో విధులు

📌 గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి

🔎 సోదాల్లో ఎలాంటి ఆస్తులు, పత్రాలు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.