27.9 C
Hyderabad
Monday, September 14, 2026

ట్రంప్‌ సర్కార్‌ మరో భారీ షాక్‌!

Must read

📰 Generate e-Paper Clip

కొత్త H-1B వీసాకు ఏకంగా $1,03,265 ఫీజు ప్రతిపాదన!

భారత కరెన్సీలో సుమారు రూ.86 లక్షలు

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై భారీ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలు చేసింది.

H-1B వీసాల్లో దాదాపు 70% భారతీయులకే దక్కుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

📌 ప్రతిపాదనపై 30 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

📌 ఇప్పటికే ఉన్న H-1B వీసాల రెన్యువల్‌కు ఈ భారీ ఫీజు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

📌 విద్యార్థి వీసా నుంచి H-1Bకి మారే సందర్భంలోనూ ఈ ఫీజు వర్తించదని పేర్కొంది.

భారతీయ ఐటీ నిపుణులకు ఇది భారీ షాకేనా? 

#H1BVisa #Trump #USA #IndianITProfessionals #VisaFee #USVisa #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.