అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అల్లరిమూకల దారుణం
రూ.50 కోట్లు ($600,000) విలువైన ‘వేమో’ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు
నిరసనల వేళ విరుచుకుపడి విండ్‌స్క్రీన్‌లు పగలగొట్టి, గ్రాఫిటీ రాసి తగలేసిన ఆందోళనకారులు
భద్రతా కారణ దృష్ట్యా సర్వీసులను రద్దు చేసిన గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్’
అల్లరిమూకలను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్న లాస్ ఏంజిల్స్ పోలీసులు (LAPD)

