ట్రంప్ సర్కార్ మరో భారీ షాక్!
కొత్త H-1B వీసాకు ఏకంగా $1,03,265 ఫీజు ప్రతిపాదన! భారత కరెన్సీలో సుమారు రూ.86 లక్షలు అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై భారీ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. H-1B వీసాల్లో దాదాపు 70% భారతీయులకే దక్కుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 📌 ప్రతిపాదనపై 30 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. 📌 ఇప్పటికే ఉన్న...