కొత్త H-1B వీసాకు ఏకంగా $1,03,265 ఫీజు ప్రతిపాదన!
భారత కరెన్సీలో సుమారు రూ.86 లక్షలు
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే...
*గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..*
*విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు....*
*డ్రైవర్‌కు గుండెపోటు!..*
గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలోనే పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి...
*BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?*
రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న చేయూత సామాజిక భద్రత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త పింఛన్ల అర్హత...
ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!
నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి
మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య...