కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు సిఫారసు!
మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.
📌 ఇద్దరిపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ
📌 ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు నివేదిక సమర్పణ
📌 నివేదికలోని అంశాలు, చర్యలకు గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్న మల్లు రవి
📌 మరికాసేపట్లో సీఎంను కలవనున్న క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి
🔥 ఇద్దరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
#BreakingNews #TelanganaCongress #KondaSurekha #RevanthReddy #MalluRavi #TelanganaPolitics #DeshaTimes

