24.3 C
Hyderabad
Monday, September 14, 2026

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం 

Must read

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

ఆగస్టు 25: (దేశ టైమ్స్)

 

వలిగొండ : మండలంలోని వేములకొండకు చెందిన కందుకూరి రాజు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఆయనతో 10 వ తరగతి చదువుకున్న తోటి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబటి సాయి కుమార్, బొద్రబోయిన దయాకర్, కాడిగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.