24.3 C
Hyderabad
Monday, September 14, 2026

నల్లగొండ ఆస్పత్రిలో విషాదం.. బాలింత ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నల్లగొండ ఆస్పత్రిలో విషాదం.. బాలింత ఆత్మహత్య

📌 క్యాప్షన్

నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవం అనంతరం చికిత్స పొందుతున్న 27 ఏళ్ల మమత ఆస్పత్రి ఆవరణలో ఉరేసుకుని మృతి చెందింది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.