26.5 C
Hyderabad
Monday, September 14, 2026

ఈ నెల 16 వరకే ఈ – కేవైసీ గడువు

Must read

📰 Generate e-Paper Clip

  • ఈ నెల 16 వరకే ఈ – కేవైసీ గడువు
  • Aug 09, 2026, 
  • ఈ నెల 16 వరకే ఈ – కేవైసీ గడువు
  • వంట గ్యాస్ (LPG) వినియోగదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఆగస్టు 16తో గడువు ముగియనుంది. వినియోగదారులు గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ ఆధారిత యాప్స్ ద్వారా మీ ఫోన్‌లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తిని సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా లేదా దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి నేరుగా వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ చేసుకోకపోతే సబ్సిడీ ధరలో సిలిండర్ పొందడంలో ఇబ్బందులు రావచ్చు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.