ఈ నెల 16 వరకే ఈ – కేవైసీ గడువు

ఈ నెల 16 వరకే ఈ - కేవైసీ గడువు Aug 09, 2026,  ఈ నెల 16 వరకే ఈ - కేవైసీ గడువు వంట గ్యాస్ (LPG) వినియోగదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఆగస్టు 16తో గడువు ముగియనుంది. వినియోగదారులు గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ ఆధారిత యాప్స్ ద్వారా మీ ఫోన్‌లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తిని సంప్రదించి బయోమెట్రిక్...