సూర్యాపేట వద్ద ఘోర ప్రమాద
+ ఖమ్మం వైద్యుని సజీవ దహనం
సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం..
పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం
మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన పోలీసులు.

