సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం
సూర్యాపేట వద్ద ఘోర ప్రమాద + ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన పోలీసులు.