32.1 C
Hyderabad
Tuesday, September 15, 2026

రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*

Must read

📰 Generate e-Paper Clip

*రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఘటన

స్థానిక హనుమాన్ నగర్‌లో భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రాజమణి

ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటేశం.. ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోన్న భార్య రాజమణి

ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో గొడవ పడ్డ దంపతులు

ఈ గొడవ పెద్దదిగా మారడంతో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

భార్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.