రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*
*రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.* సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఘటన స్థానిక హనుమాన్ నగర్‌లో భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రాజమణి ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటేశం.. ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోన్న భార్య రాజమణి ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో గొడవ పడ్డ దంపతులు ఈ గొడవ పెద్దదిగా మారడంతో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య భార్యపై కేసు...