రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై వీడియో పాఠాలు
• వీడియో క్లాసులు పూర్తయ్యాకే ట్రాక్ టెస్ట్‌కు అనుమతి
• లెర్నింగ్ లైసెన్స్ తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు
• నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో ట్రాక్ టెస్ట్‌లు
• ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలోని అన్ని RTA కార్యాలయాలకు విస్తరణ
మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యం
🔴 ఇక లైసెన్స్ కావాలంటే.. ముందుగా వీడియో పాఠాలు!
DTN | DESHA TIMES

