DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 9:03 am Posted by : DESHA TIME

ఇక డ్రైవింగ్ లైసెన్స్‌కు వీడియో పాఠాలు!

రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై వీడియో పాఠాలు

• వీడియో క్లాసులు పూర్తయ్యాకే ట్రాక్ టెస్ట్‌కు అనుమతి

• లెర్నింగ్ లైసెన్స్ తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు

• నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో ట్రాక్ టెస్ట్‌లు

• ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలోని అన్ని RTA కార్యాలయాలకు విస్తరణ

మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యం

🔴 ఇక లైసెన్స్ కావాలంటే.. ముందుగా వీడియో పాఠాలు!

DTN | DESHA TIMES