ఇక డ్రైవింగ్ లైసెన్స్‌కు వీడియో పాఠాలు!
రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్‌పై వీడియో పాఠాలు • వీడియో క్లాసులు పూర్తయ్యాకే ట్రాక్ టెస్ట్‌కు అనుమతి • లెర్నింగ్ లైసెన్స్ తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు • నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో ట్రాక్ టెస్ట్‌లు • ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలోని అన్ని RTA కార్యాలయాలకు విస్తరణ మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యం 🔴 ఇక లైసెన్స్ కావాలంటే.. ముందుగా వీడియో పాఠాలు! DTN | DESHA TIMES