26.5 C
Hyderabad
Monday, September 14, 2026

MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ ! యువతి దుర్మరణం !

Must read

📰 Generate e-Paper Clip

  • MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ !
  • యువతి దుర్మరణం !!!

ఆగస్టు 16న హైదరాబాద్ ఇన్‌ఆర్బిట్ మాల్ లో పనిచేసే 26 ఏళ్ల భారతి ముఖిని అస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

అయితే, కారు నడిపింది ఏపీకి చెందిన రాజ్యసభ MP లింగమనేని రమేష్ కొడుకు 21 ఏళ్ల సంజుష్ అని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి యువతి ప్రాణం తీసిన సంజుష్ పై BNS 106(1) కింద కేసు పెట్టారు. 

 

కానీ, MPకి దగ్గరి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ చొరవతో ఇంకా అరెస్ట్ చేయలేదని ప్రచారం జరుగుతోంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.