MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ ! యువతి దుర్మరణం !

MP కొడుకు ర్యాష్ డ్రైవింగ్ ! యువతి దుర్మరణం !!! ఆగస్టు 16న హైదరాబాద్ ఇన్‌ఆర్బిట్ మాల్ లో పనిచేసే 26 ఏళ్ల భారతి ముఖిని అస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.   అయితే, కారు నడిపింది ఏపీకి చెందిన రాజ్యసభ MP లింగమనేని రమేష్ కొడుకు 21 ఏళ్ల సంజుష్ అని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి యువతి ప్రాణం తీసిన సంజుష్ పై BNS 106(1)...