సెల్ఫోన్ చోరీ చేసి.. స్క్రీన్ లాక్ పిన్ తెలుసుకుని.. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాలు!
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.
🔴 ఫోన్ వాడుతున్నప్పుడు PIN/Pattern కనిపించకుండా జాగ్రత్త
🔴 ఫోన్ పోయిన వెంటనే SIM బ్లాక్ చేయించాలి
🔴 బ్యాంకింగ్, UPI సేవలను వెంటనే ఫ్రీజ్ చేయించాలి
🔴 ఫోన్లో ఆధార్, PAN, ATM/డెబిట్ కార్డు ఫోటోలు పెట్టుకోవద్దు
🔴 డబ్బులు పోయిన వెంటనే 1930కు కాల్ చేయాలి
🔴 CEIR ద్వారా IMEI బ్లాక్ చేయాలి
⚠️ ఫోన్ తిరిగి ఇస్తామని ఎవరైనా చెప్పినా.. PIN, Password, OTP మాత్రం చెప్పొద్దు!
#CyberFraud #Hyderabad #HyderabadPolice #CyberCrime #PhoneTheft #UPIFraud #DigitalSafety #Telangana #DeshaTimes

