DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 5:59 am Posted by : DESHA TIME

ఫోన్ పోయిందా? మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు!

సెల్‌ఫోన్ చోరీ చేసి.. స్క్రీన్ లాక్ పిన్ తెలుసుకుని.. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాలు! 

 

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.

 

🔴 ఫోన్ వాడుతున్నప్పుడు PIN/Pattern కనిపించకుండా జాగ్రత్త

🔴 ఫోన్ పోయిన వెంటనే SIM బ్లాక్ చేయించాలి

🔴 బ్యాంకింగ్, UPI సేవలను వెంటనే ఫ్రీజ్ చేయించాలి

🔴 ఫోన్‌లో ఆధార్, PAN, ATM/డెబిట్ కార్డు ఫోటోలు పెట్టుకోవద్దు

🔴 డబ్బులు పోయిన వెంటనే 1930కు కాల్ చేయాలి

🔴 CEIR ద్వారా IMEI బ్లాక్ చేయాలి

 

⚠️ ఫోన్ తిరిగి ఇస్తామని ఎవరైనా చెప్పినా.. PIN, Password, OTP మాత్రం చెప్పొద్దు!

 

#CyberFraud #Hyderabad #HyderabadPolice #CyberCrime #PhoneTheft #UPIFraud #DigitalSafety #Telangana #DeshaTimes