ఫోన్ పోయిందా? మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు!

సెల్‌ఫోన్ చోరీ చేసి.. స్క్రీన్ లాక్ పిన్ తెలుసుకుని.. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాలు!    హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.   🔴 ఫోన్ వాడుతున్నప్పుడు PIN/Pattern కనిపించకుండా జాగ్రత్త 🔴 ఫోన్ పోయిన వెంటనే SIM బ్లాక్ చేయించాలి 🔴 బ్యాంకింగ్, UPI సేవలను వెంటనే ఫ్రీజ్ చేయించాలి 🔴 ఫోన్‌లో ఆధార్, PAN, ATM/డెబిట్ కార్డు ఫోటోలు పెట్టుకోవద్దు 🔴 డబ్బులు పోయిన వెంటనే 1930కు కాల్ చేయాలి 🔴...