26.5 C
Hyderabad
Monday, September 14, 2026

ఆధార్ మర్చిపోయారా? వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండి!

Must read

📰 Generate e-Paper Clip

ఆధార్ మర్చిపోయారా? వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండి!

 

📰 క్యాప్షన్:

అర్జెంట్‌గా బయటకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయారా? టెన్షన్ అవసరం లేదు! 😍

 

ప్రభుత్వ MyGov Helpdesk ద్వారా వాట్సాప్‌లోనే ఆధార్ డాక్యుమెంట్‌ను పొందే సదుపాయం ఉంది.

 

📌 కావాల్సినవి:

• ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి

• DigiLocker అకౌంట్ ఉండాలి

• MyGov Helpdesk వాట్సాప్ నంబర్: +91 9013151515

 

💬 నంబర్‌ను సేవ్ చేసుకుని WhatsAppలో “Hi” లేదా “Namaste” పంపండి.

➡️ DigiLocker Services ఎంచుకోండి

➡️ ఆధార్ నంబర్, OTPతో వెరిఫై చేయండి

➡️ అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లలో ఆధార్‌ను ఎంచుకోండి

➡️ PDF రూపంలో పొందండి

 

⚠️ గమనిక: ఆధార్/OTP వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేయకండి. అధికారిక ప్రభుత్వ సేవలనే ఉపయోగించండి.

 

📲 ఇలాంటి ఉపయోగకరమైన సమాచారానికి DeshaTimesను ఫాలో అవ్వండి.

 

#Aadhaar #DigiLocker #MyGov #WhatsApp #AadhaarCard #DigitalIndia #DeshaTimes #NewsUpdate

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.