26.5 C
Hyderabad
Monday, September 14, 2026

చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

🚨 చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి

గుజరాత్‌లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో వైరస్ కారణంగా కొద్ది రోజుల్లోనే 27 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. 🦟

ఈగలు, దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నప్పటికీ.. సేకరించిన కీటకాల నమూనాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించకపోవడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

వైరస్ వ్యాప్తి, కారణాలపై ప్రస్తుతం ముమ్మరంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

#ChandipuraVirus #Gujarat #VirusAlert #HealthNews #BreakingNews #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.