చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి
🚨 చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి గుజరాత్‌లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో వైరస్ కారణంగా కొద్ది రోజుల్లోనే 27 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. 🦟 ఈగలు, దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్నప్పటికీ.. సేకరించిన కీటకాల నమూనాల్లో వైరస్ ఆనవాళ్లు కనిపించకపోవడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి, కారణాలపై ప్రస్తుతం ముమ్మరంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. #ChandipuraVirus #Gujarat #VirusAlert #HealthNews #BreakingNews #DeshaTimes