బ్రేకింగ్ న్యూస్ | తెలంగాణ కాంగ్రెస్‌లో హైటెన్షన్
కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు సిఫారసు! మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. 📌 ఇద్దరిపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ 📌 ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు నివేదిక సమర్పణ 📌 నివేదికలోని అంశాలు, చర్యలకు గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్న మల్లు రవి 📌 మరికాసేపట్లో సీఎంను కలవనున్న క్రమశిక్షణ కమిటీ...