కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు సిఫారసు!
మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.
📌...
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మహిళా ఉద్యోగులతో అనుచిత, అన్‌పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది...