26.5 C
Hyderabad
Monday, September 14, 2026

హైదరాబాద్‌లో భారీ ప్రమాదం.. కూలిన ఏడు అంతస్తుల భవనం!

Must read

📰 Generate e-Paper Clip

📍 గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం

🏢 పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ శిథిలాలు

ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

⚠️ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం

రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు

కేవలం 50 గజాల స్థలంలోనే ఏడంతస్తుల నిర్మాణం

నాలాను ఆనుకుని భవనం నిర్మించిన యజమాని

నిర్మాణ నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.