హైదరాబాద్‌లో భారీ ప్రమాదం.. కూలిన ఏడు అంతస్తుల భవనం!

📍 గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం 🏢 పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ శిథిలాలు ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు ⚠️ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు కేవలం 50 గజాల స్థలంలోనే ఏడంతస్తుల నిర్మాణం నాలాను ఆనుకుని భవనం నిర్మించిన యజమాని నిర్మాణ నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.