ఆసియా కప్ విజేతగా భారత్!_*
_మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 8వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది._
_ఆదివారం దుబాయ్ వేదికగా...
నేడు అఫ్గాన్‌తో భారత్ తొలి T20
ఆసియా క్రీడల ముంగిట టీమిండియా T20 సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి T20 జరగనుంది. రాత్రి 7.30...
చెన్నైలోని ప్రతిష్టాత్మక చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.
ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి...
*ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం*
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి కాంస్యం లభించింది. సెమీఫైనల్లో చైనా టాప్ సీడ్ ప్లేయర్ ట్యాన్ నింగ్, లియూ షెంగ్డూతో...
*భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు*
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు. ఈ ఘనత సాధించిన...