ఆగస్టు 24న నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు హామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కర్నెతాండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
🔹 అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
🔹 కొత్తకోటలో కర్నెతాండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం
🔹 పంగల్–పొలిచెర్ల, కెథేపల్లి–వేపనగండ్ల, పెదగాదగాడ–వెల్గొండ రహదారి పనులకు శంకుస్థాపనలు
🔹 కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ.171.75 కోట్లతో 7 రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
🔹 ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం
మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, బందోబస్తు, రవాణా, వసతి ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపట్టారు.
#KomatireddyVenkatReddy #Nagarkurnool #Wanaparthy #RoadDevelopment #Telangana #DeshaTimes

