నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
ఆగస్టు 24న నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు హామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కర్నెతాండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 🔹 అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన 🔹 కొత్తకోటలో కర్నెతాండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం 🔹 పంగల్–పొలిచెర్ల, కెథేపల్లి–వేపనగండ్ల, పెదగాదగాడ–వెల్గొండ రహదారి పనులకు శంకుస్థాపనలు 🔹 కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ.171.75 కోట్లతో 7 రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన 🔹 ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం మంత్రి పర్యటన నేపథ్యంలో...