32.1 C
Hyderabad
Tuesday, September 15, 2026

రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు*

Must read

📰 Generate e-Paper Clip

📍*రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు*

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్ లో దారుణం

 

ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 లను పోగొట్టుకున్న కుమారుడు తుకారం (35)

 

తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని తుకారం గొడవ

 

తాను తీసుకోలేదని చెప్పినా వినకుండా తండ్రితో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచి హత్య

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.