27.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

హన్మకొండలో నడి రోడ్డుపై విషాదం

Must read

📰 Generate e-Paper Clip

హన్మకొండలో నడి రోడ్డుపై విషాదం

డివైడర్‌పై చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.

సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.