27.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

యాక్సిడెంట్ కవరేజీకి వెళ్లిన న్యూస్ హెలికాప్టర్ క్రాష్* 

Must read

📰 Generate e-Paper Clip

*యాక్సిడెంట్ కవరేజీకి వెళ్లిన న్యూస్ హెలికాప్టర్ క్రాష్* 

 

అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో ఘోర ప్రమాదం జరిగింది.

 

చాట్స్వర్త్ ఏరియాలో తొలుత ఓ బస్ యాక్సిడెంట్ కావడంతో ఇద్దరు మరణించారు. ఘటనను కవర్ చేసేందుకు ఓ న్యూస్ ఏజెన్సీ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. తర్వాత వెనుదిరుగుతుండగా హెలికాప్టర్ సడన్గా కిందికి వెళ్లి క్రాష్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అందులోని కెమెరాలో రికార్డైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. క్రాష్కు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.