హన్మకొండలో నడి రోడ్డుపై విషాదం

హన్మకొండలో నడి రోడ్డుపై విషాదం డివైడర్‌పై చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.