26.5 C
Hyderabad
Monday, September 14, 2026

ప్రేమ విఫలం.. అమెరికాలో యువకుడి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ప్రేమ విఫలం.. అమెరికాలో యువకుడి ఆత్మహత్య

 

అమెరికాలో చదువుకుంటున్న సిద్ధిపేటకు చెందిన సాయిప్రదీప్ (29) అనే యువకుడు, 9 నెలలుగా ప్రేమిస్తున్న యువతి స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 21న టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్స్ పూర్తి చేసి పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న ప్రదీప్, వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నా, ప్రేయసి స్పందించకపోవడంతో తట్టుకోలేకపోయాడు. అన్నకు బాధ్యతలు అప్పగించి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు, ప్రేయసిపై అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.