26.5 C
Hyderabad
Monday, September 14, 2026

– బెల్జియంలో మురుగు కాలువ తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం; ఫొటో వైరల్

Must read

📰 Generate e-Paper Clip

బెల్జియంలో మురుగు కాలువ తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారం లభ్యం; ఫొటో వైరల్

 

బెల్జియంలో ఒక ఇంటిని పునరుద్ధరిస్తున్న నిర్మాణ కార్మికులకు రూ.98 కోట్ల విలువైన బంగారు కడ్డీలు, నాణేలు కనిపించాయి. ఇంటి రెనోవేషన్ పనుల్లో భాగంగా మురుగునీటి పైపులు వేయడానికి తవ్వుతుండగా వారికి ఈ నిధి దొరికింది. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నిధి కోసమని ఎవరైనా ఇక్కడ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.